సిఎం రేవంత్‌పై కెటిఆర్‌వి అహంకారపూరిత వ్యాఖ్యలు

మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి, మల్లు రవి అహంకారానికి పరాకాష్ట అన్న సిపిఐ నారాయణ బీహార్ సిఎం నితీష్ ఎన్‌డిఏలో చేరడంపై మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29 : సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కాలు గోటికి కూడా సరిపోడంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెటిఆర్…
