నీతి ఆయోగ్ భేటీతో ఒరిగేదేమీ లేదు
నాగేశ్వర్ ట్వీట్‌కు కెటిఆర్ రీట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్టు 8 : నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రధానిని ప్రశ్నించాల్సి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అయినను పోయి రావలె హస్తినకు అనేది పాత సామెత అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వం…
