మానసిక వ్యాధులనుంచి సాంత్వన పొందాలి

మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్: అనేక మానసిక సమస్యలను తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్పుకునే పరిస్థితి లేదని, అయితే మానసిక నిపుణులు, మానసిక వైద్యుల సహకారంతో సాంత్వన పొందే అవకాశం కలుగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడం అనేది అవమానకరం కాదనే విషయాన్ని సమాజం అర్థం చేసుకోవాలన్నారు.…
