పోలీసుల పక్షపాతాన్ని సహించం

– శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతున్న కాంగ్రెస్ – కేసీఆర్ పాలనలో అంతా శాంతియుతం -బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18: కాంగ్రెస్ పార్టీకి కట్టు బానిసల్లాగా పని చేస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు హెచ్చరించారు. కాంగ్రెస్ గుండాల చేతిలో దాడికి గురైన బీఆర్ఎస్ లీడర్లపైనే…
