కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించండి

– వికారాబాద్‌లో బీఆర్ ఎస్ జయకేతనం ఎగురవేయాలి – సబ్బండ వర్గాల కోసం పనిచేసిన బీఆర్ఎస్ – పార్టీ నాయకులను పట్టించుకోలేదు – ఈ పొరపాటు మళ్లీ చేయబోం : కె.టి.ఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచిన తరువాత కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న అధికారులంతా సెట్…
