డిక్లరేషన్ ఇస్తే కాదు.. డెడికేషన్ ఉండాలి

– గతంలో కేసీఆర్ దిల్లీ వెళ్లి తెలంగాణ సాధించుకొచ్చారు – రిజర్వేషన్ బిల్లు సాధించేదాకా దిల్లీలో దీక్ష చేయండి – అఖిలపక్షానికి సమయం తీసుకోండి.. మేమూ వస్తాం – రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31: గతంలో తెలంగాణ సాధించుకొస్తానని దిల్లీకి వెళ్లి కేసీఆర్ సాధించారని, అదే రీతిలో దమ్ముంటే…
