అన్ని వర్గాల ప్రజలను ముంచిన కాంగ్రెస్

– హామీలన్నింటినీ విస్మరించి, ఉత్తమాటలతో పబ్బం – కేవలం వోట్ల సమయంలోనే రైతు బంధు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో సమావేశాలు సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూలై 29 : గత 20 నెలలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బిఆర్ ఎస్…
