If they have guts: దమ్ముంటే ఆ పదిమందీ రాజీనామా చేయాలి

– తన పాలన చూపి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం రేవంత్‌కు ఉందా? – శేరిలింగంపల్లి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు సవాల్…
