తెలంగాణ ప్రతిష్టను పెంచాను

-తలదించుకునే పనేం చేయలేదు -అవినీతి జరగని కేసులో ఏసీబీని రంగంలోకి దించడమేంటి? -అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు -కాళేశ్వరం గొప్పతనాన్ని రాష్ట్రమంతటా చాటాలి – బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కాని తాను ఎలాంటి తప్పు, తలదించుకునే పని చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు…
