బిజెపి నేతల తప్పిదానికి… దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలి ప్రధాని మోడీకి కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ తప్ప దేశం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. విద్వేషం వెదజల్లుతున్నందుకు తొలుత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా…
