డ్రగ్, గన్ కల్చర్ పుణ్యం కెటిఆర్‌దే

– మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: సీఎం రేవంత్ రెడ్డి పెట్టే ఇబ్బందుల కారణంగానే పారిశ్రామిక వేత్తలు తెలంగాణ వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో డ్రగ్, గన్ కల్చర్ తెచ్చిందే కేటీఆర్…
