నిరుద్యోగులపై పోలీసుల దాడులప్పుడు ఎక్కడున్నారు?

– లగచర్లలో గిరిజన మహిళలను అవమానించినప్పుడు మీకు పట్టింపులేదు -హెచ్సీయూ భూముల్లో చెట్లను నరికినా మీకు కనబడలేదు –కేబీఆర్ పార్కును నాశనం చేస్తుంటే నోరు మెదపలేదు –రాహుల్ ను ప్రశ్నించిన కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగ విద్యార్థులను పోలీసులతో…
