చర్చిద్దామంటే దిల్లీ పోయిండు

సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 8: నోటికొచ్చిన హామీలు, 420 హామీలు ఇచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు అని డైలాగులు కొట్టి 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో…
