కేటీఆర్ పిటిషన్‌లో ప్రభుత్వానికి నోటీసులు

కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 17: నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీసు స్టేషన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై నమోదైన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గురువారం ఆదేశించింది. ఈ కేసులో…
