మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

– హతుడి కుటుంబానికి రూ.5లక్షల సాయం అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బాధిత కుటుంబానికి…
