కేటీఆర్.. కొత్త డ్రామాలు మానుకో

– ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 8: రాష్ట్రంలో కేటీఆర్ మరో కొత్త డ్రామాకు తెరలేపారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బనకచర్ల అంశంపై చర్చకు అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు సవాల్ విసిరితే నువ్వు నీ స్థాయిని మరచి ముఖ్యమంత్రిని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు…
