ప్రాజెక్టుల నిర్వహణలో సర్కార్ నిర్లక్ష్యం

జూరాల రోప్ తెగిపోవడమే నిదర్శనం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ విమర్శలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్ 26: ప్రాజెక్టుల నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల ప్రమాదంలో పడిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. జూరాల రోప్ 9వ నంబర్ గేట్ తెగిపోవడం ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం అని అన్నారు. ఆయన డియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా…
