Tag KTR Janwada Farm house

జన్వాడలో సారాబుడ్లతో దీపావళి

మద్యంతో కెటిఆర్‌ ‌దీపావళి వేడుకలు తప్పు చేయకుంటే రాజ్‌ ‌పాకాల ఎందుకు ప‌రార‌య్యారు? మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి స్పష్టీకరణ ‌దీపావళి అంటే ఎవరైనా చిచ్చుబుడ్లు కాలుస్తారు. కానీ, జన్వాడ ఫామ్ హౌస్‌లో మాత్రం సారాబుడ్లు బయటికొచ్చాయి. అనధికార విదేశీ మద్యంతో కేటీఆర్‌ ‌దీపావళి జరుపుకొంటున్నారా? జన్వాడ ఫామ్‌హౌస్‌పై బీఆర్‌ఎస్‌ ‌కట్టుకథలు హాస్యాస్పదం. ప్రభుత్వం…

అనుమతులు లేకుండా జాన్వాడ ఫామ్‌హౌజ్‌ ‌నిర్మాణం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30:  ‌జన్వాడ ఫాంహౌస్‌కు రెవెన్యూ, పంచాయతీరాజ్‌ ‌శాఖల నుంచి ఎలాంటి అనుమతుల్లేవని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ ‌సపంలోని శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫాంహౌస్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అధీనంలో ఉండడం, బుల్కాపూర్‌ ‌నాలా బఫర్‌జోన్‌ ‌పరిధిలో ఉందన్న ప్రచారంతో చేవెళ్ల రెవెన్యూ డివిజన్‌ అధికారులు…