Tag #KTR invited #to Harvard University #conference

హార్వర్డ్ ‌వర్సిటీ కాన్ఫ‌రెన్స్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలోని హార్వర్డ్ ‌విశ్వవిద్యాలయంలో జరగబోయే 23వ ఎడిషన్‌ ఇం‌డియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాలని ఆహ్వానం లభించింది. హైదరాబాద్‌, ‌తెలంగాణపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని పెంపొందించడంలో కేటీఆర్‌ ‌కీలక కృషికి గానూ ఈ ఆహ్వానం అందినట్లుగా నిర్వాహకులు తెలిపారు. హార్వర్డ్ ‌యూనివర్సిటీ…