ప్రజలు బిఆర్‌ఎస్‌ను తిరస్కరించలే

ఖమ్మం లాంటి జిల్లాల్లోనే సమస్య 11 స్థానాల్లో తక్కువ మెజార్టీతో ఓడాం ఖమ్మం నియోజకవర్గ సవిూక్షలో కెటిఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి9: ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. నేడు ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 39 ఎమ్మెల్యే సీట్లను…
