కేటీఆర్‌కు ‘గ్రీన్ లీడర్‌షిప్’ అవార్డు

– ఈ నెలాఖరులో న్యూయార్క్ లో ప్రదానం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్)కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన…
