రాష్ట్ర ప్రయోజనాల కోసం జైలుకైనా వెళ్తా

‘ఫార్ములా’ కేసులో వందసార్లయినా నిజమే చెబుతా బీఆర్‌ఎస్ నేతలను వేధిస్తూ పైశాచికానందం పొందుతున్న రేవంత్ మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: ఫార్ములా ఈ రేస్ కేసులో తనను అరెస్టు చేయించే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు(కేటీఆర్) సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు…
