స్పీకర్ తీరు రాజ్యాంగానికే గొడ్డలి పెట్టు

– కళ్లముందు కనిపిస్తున్నా సాక్ష్యాలు లేవంటే ఎలా? – జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్‌చిట్‌పై కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే…
