వోటేయకపోతే పథకాలు ఆపేస్తారట

– ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టడమేనా? – అవినీతి సొమ్ముతో అడ్డదారులు తొక్కుతున్నారు – మోదీ కనుసన్నల్లో రేవంత్ పనిచేస్తున్నారు – కాంగ్రెస్‌కు వోటుతో బుద్ధి చెప్పాల – జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: తమకు వోటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను…
