హస్తిన యాత్రల్లో అర్ధశతకం సాధించిన రేవంత్

– అయినా రాష్ట్రానికి నయా పైసా లాభం లేదు – టూరిస్టు సీఎంగా మిగిలిపోతారు – బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 2: రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా రేవంత్‌రెడ్డి ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారని, రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ, చంద్రబాబుల ముద్దుల బానిసగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిండు అని బీఆర్‌ఎస్ వర్కింగ్…
