జూబ్లీహిల్స్‌ను భ్రష్టుపట్టించిన కేటీఆర్

– ఆయన నాయకత్వంలో హరీష్ పనిచేస్తారో లేదో.. – కాంగ్రెస్ విజయంపై మంత్రి వివేక్ వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: ఐటీ మంత్రిగా కేటీఆర్ పదేళ్లు జూబ్లీహిల్స్‌ను భ్రష్టు పట్టించిండని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలో లేదో హరీష్ ఆలోచించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్…
