రేవంత్‌తో ఫుట్‌బాల్ ఆడుకుంటా

– ఆయనలాగా చిల్లర రాజకీయాలు చేయను – కాంగ్రెస్‌లో ఓ కాలు.. బీజేపీలో ఓ కాలు పెట్టింది రేవంతే – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: రేవంత్ ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు.. నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.…
