కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా ఆలోచించాలి

సంగారెడ్డి కి మెట్రో రావాలన్న, ఐటీ హబ్ కావాలన్న అది కేసీఆర్ కే సాధ్యం •ఏసీ బస్సులు పెడతాం…కరెంట్ తీగలు పట్టుకును చూడండి..రేవంత్, జగ్గారెడ్డిలకు మంత్రి కేటిఆర్ సవాల్..•సంగారెడ్డి లో కేటిఆర్ రోడ్ షో సక్సెస్ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవసంబర్ 8: ‘‘కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.కరెంట్ పీకింది. కర్ణాటకలో కరెంట్ ఇవ్వకపోతే రైతులు మోసళ్ళు తీసుకువచ్చి…
