Tag #KTR #cake cutting #assurance to Nalla Balu

భయపడకండి…అండ‌గా వుంటా

– తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు – నల్ల బాలు (శశిధర్ గౌడ్) కుటుంబ సభ్యులకు భరోసా –  కల్వకుంట్ల తారక రామారావు పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 24: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడవద్దని, ప్రతి ఒక్కరికి తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని…