Tag #KTR and others #gave a camplaint #against Minister Ponguleti #to Governor

పొంగులేటిని బర్తరఫ్‌ ‌చేయండి

– గవర్నర్‌కు బీఆర్‌ఎస్‌ ‌విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 30:ప్రతిపక్షాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆరోపించారు. రాఘవ కన్‌‌స్ట్రక్షన్స్ అం‌శంలో సభా సంఘం వేయాలని కోరితే సీఐడీని అడ్డుపెట్టుకుని మంత్రి పొంగులేటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీ నేతలతో కలిసి లోక్‌ భవన్‌లో గవర్నర్‌ ‌శివప్రతాప్‌ ‌శుక్లాను…