అబద్ధాల అంబాసిడర్‌గా కేటీఆర్

– మహేష్ జీతం ఆలస్యంలో ప్రభుత్వానికి సంబంధం లేదు – మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: ములుగులో మల్గీ పర్పస్ వర్కర్ మైదం మహేష్ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్ వాడుకోవడం సిగ్గుచేటని మంత్రి సీతక్క మండిపడ్డారు. మీ హయాంలో ఎప్పుడు జీతం వస్తుందో తెలియక ఇబ్బంది పడిన 50వేల మందికిపైగా…
