రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు..పిల్లి..!

*హామీలు మరిచిన కాంగ్రెస్‌కు బాకీ కార్డులతో బుద్ధి చెప్పాలి *కాంగ్రెస్, బీజేపీది తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం *స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను బొంద పెట్టాలి *అచ్చంపేట ‘జన గర్జన’ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి పాలమూరును ఎడారి గా మార్చే కర్నాటక కాంగ్రెస్ కుట్రలను…

