Tag Krishnam Raju

తెలుగు సినిమాకు వన్నెలద్దిన అభినవ అల్లూరి

‘‘‌మానవత్వంతో మూర్తీభవించిన ఘట్టమనేని మంచి నటుడు, బాధ్యతగల పౌరుడు, వివాదాలెరుగని వీరుడు, అభిమానుల గుండెల్లో నిలిచిన అద్వితీయుడిగా 2,500లకు పైగా అభిమాన సంఘాల మనసు దోచిన మన నటశేఖరుడు నేటి తరం నటీనటులకు దిక్సూచిగా నిలిచారు.’’ (టాలీవుడ్‌ ‌సూపర్‌ ‌స్టార్‌ ‌నటశేఖరుడు కృష్ణ అంతిమ శ్వాస వార్తకు స్పందనగా) నిన్నటి టాలీవుడ్‌ ‌తార రాలిపోయింది. యన్టీఆర్‌,…