కృష్ణా నీటి వాటాలో చుక్క కూడా వదులుకోం

– రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం – 23న జరిగే ట్రిబ్యునల్-2లో బలమైన వాదనలు వినిపిస్తాం – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: కృష్ణా జలాల వ్యవహారంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి…
