Tag krishna water sharing witn AP

కృష్ణా జలాల వాటాను వదులుకునే ప్రసక్తే లేదు..

Minister Uttam Kumar Reddy

జలాల పంపిణీలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏపీకి సహకారం తెలంగాణ వాటాను తేల్చేందుకు కేంద్రంతో పోరాటం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాశయాల్లో తెలంగాణ వాటాను వదులుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. న్యాయమైన వాటా కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని ఆయన…