Tag Krishna water row 2025

బాబు తో ఢీ: రేవంత్ కు పరీక్ష

మంత్రివర్గ విస్తరణ, ముఖ్యమంత్రి నిస్సహాయతనే ఎక్కువ వ్యక్తం చేసిందన్నఅభిప్రాయం కలిగించింది. కానీ, ఆ తరువాత, పాలనకు, తనకు ఇబ్బంది కలిగిస్తున్న సహచరులకు మందలింపులు అందడంతో, ఆయనలో ఆత్మస్థైర్యం పెరుగుతోందన్న సూచనా కనిపించింది. మరోవైపు కుటుంబ కలహాలు, కాళేశ్వరం కమిషన్‌ హాజరులు, ఏసీబీ కేసులు- వీటితో బిఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరిగా ఉంది. తెలంగాణ బిజెపి వ్యూహాత్మకమో, సామర్థ్యలోపమో, అక్కడే…