కేపీహెచ్‌బీలో ఎకరం స్థలం రూ.65.34 కోట్లు

– హౌసింగ్ బోర్డుకు భారీ ఆదాయం – రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల ద్వారా రూ.26 కోట్లు హైదరాబాద్ , ప్రజాతంత్ర, జూలై 30 : కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) కాలనీలోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. పూర్తి పారదర్శక విధానంలో ఈ-ఆక్షన్ ప్రక్రియ ద్వారా హౌసింగ్ బోర్డు భూములను…
