పోలవరంను గోదావరిలో కలిపేశారు
సకాలంలో పూర్తి చేయలేని అసమర్థుడు జగన్ గిరిజనలును నిండా ముంచి ఆనందిస్తున్నాడు కొయ్యలగూడెం పర్యటనలో చంద్రబాబు విమర్శలు ఏలూరు, డిసెంబర్ 1 : పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి తీసుకువచ్చారని, పనులకు, చేష్టలకు తేడా ఉందని, ఇప్పుడు పోలవరంను గోదావరిలో కలిపేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి…