ప్రకృతి ఒడిలో కోయల మాఘ పున్నమి

కోయ సమాజం లో మూడు నుండి ఏడు గట్ల వరకు ఉన్న వీరిలో ముఖ పరిచయాలు అవసరం లేకుండానే ఎవరు అన్నదమ్ములు, ఎవరు బావ బామ్మర్దులు, వరస, వియ్యాలు ఎవరి మధ్య ఇచ్చిపుచ్చుకునే గొప్ప శాస్త్రీయతను జెనెటికల్ గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్కృతి ప్రపంచం ముంగిట ఉంచినప్పటికీ మతాల కంటే గొప్ప శాస్త్రీయత ఈ…
