Tag #Kothagudem #inspired #the movement #CM Revanth

రామయ్య సాక్షిగా జిల్లా అభివృద్ధి బాధ్య‌త నాది

– కొత్తగూడెం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ~ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన కొత్తగూడెం – అందుకే ప్రతీ కార్యక్రమం ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభం – రాష్ట్రాన్ని ప్రసాదించిన మన్మోహన్‌సింగ్‌ పేరుతో ఎర్త్‌ సైన్స్‌ వర్సిటీ – – కొత్తగూడెం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: తెలంగాణ ఉద్యమానికి స్పూర్తినిచ్చిన ప్రాంతం కొత్తగూడెం అని,…