ఫైనల్స్‌కు చేరిన కోనేరు హంపి

అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 21: జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్ చెస్ పోటీల్లో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫైనల్‌కు చేరుకుంది. వరల్డ్ కప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి భారతీయురాలిగా ఘనత సాధించింది. ఈమేరకు ఆమెకు దేశ ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.…
