లక్ష్మారెడ్డి మృతి మీడియా సంస్థలకు తీరని లోటు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: ఎన్‌ఎస్‌ఎస్ న్యూస్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించడానికి గత దశాబ్దాలుగా వేదికైన ఎన్‌ఎస్‌ఎస్ ఏజెన్సీ సంస్థ ఉమ్మడి…
