Tag #Komuravelli #Temple #utswava committee #appointed

కొమురవెల్లి మ‌ల్ల‌న్న ఆల‌య‌ ఉత్సవ కమిటీ నియామకం

కొమురవెల్లి ప్రజాతంత్ర నవంబర్ 25: సిద్ధిపేట్ జిల్లా కొమురవెల్లి గ్రామంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంకు కొత్త ఉత్సవ కమిటీను ఎండోమెంట్స్ శాఖ 25-11-2025 తేదీన నియమించినట్టు కమిషనర్ కార్యాలయం ఉత్తర్వు విడుదల చేశారు. ఈ కమిటీ పదవీకాలం 10-12-2025 నుంచి 21-03-2026 వరకు అమలులో ఉంటుంది. ఈ సందర్భంగా దేవస్థానంలో జరగబోయే 14…