రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ ఎంఎల్‌ఏ తలసాని పేకాట మంత్రి
అసెంబ్లీలో కోమటిరెడ్డి వర్సెస్ తలసాని బడ్జెట్ పద్దులపై చర్చలో అవినీతి ప్రస్తావన ఇద్దరి మధ్యా వాదోపవాదాలు..వారించిన సభ్యులు కోమటి రెడ్డి క్షమాపణలు చెప్పాలన్న కెటిఆర్ కోమటి రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 14 : అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంట్రాక్టర్ అనడంపై…
