రేవంత్ వ్యాఖ్యలు పార్టీ విధానాలకు వ్యతిరేకం

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో నిన్న పర్యటించినపుడు వచ్చే పదేళ్లు తానే సీఎంనని రాసిపెట్టుకో అంటూ కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై రాజగోపాల్‌రెడ్డి…
