మల్కాపూర్-విజయవాడ రహదారిని విస్తరించాలి

– ఇతర పెండిరగ్ జాతీయ రహదారులను ఆమోదించాలి – కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కోరిన మంత్రి కోమటిరెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 5: హైదరాబాద్-విజయవాడ మార్గంలోని మల్కాపూర్ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 నుంచి 6 వరుసలుగా విస్తరించడంతోపాటు సర్వీస్ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి…
