పోలవరం, బనకచర్ల సంగతి తేలుస్తాం

– బీఆర్‌ఎస్, టీడీపీ కుమ్మక్కై తెలంగాణపై కుట్రలు – ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేందుకు ఆర్డినెస్ తెచ్చారు – సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ దిల్లీకి వెళ్లడంతోనే బనకచర్ల ఆగింది – కొల్లాపూర్‌లోనే రాజకీయ ఓనమాలు దిద్దుకున్నా – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొల్లాపూర్, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్, బీజేపీ,…
