కరడుగట్టిన రాజకీయాల్లో కొల్లాపూర్ ‘మెరుపు’

ఆయన ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్ కు వచ్చి తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొన్నారా? లేక ఆ పార్టీ ప్రధాన నాయకుడిగా వచ్చి పాల్గొన్నారా? అయితే ఆయన వచ్చింది పార్టీ ప్రచారానికే కాబట్టి అంత భారీస్థాయి షో చేయటానికి, ఆయన దేశరాజధాని నుంచి తన జెడ్ క్యాటగిరి భద్రతా సిబ్బందితో రావటానికి అయిన ఖర్చుల…
