కోదండరామ్‌పై మొసలి కన్నీరు

– దమ్ముంటే ఆయనను సీఎం చేయాలి – ఉస్మానియాకు రూ.వేయి కోట్లు ప్రకటించాలి – బీఆర్‌ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి సొల్లు పురాణం మాట్లాడారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. బీఆర్‌ఎస్ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోదండరాం పట్ల రేవంత్…
