ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ హైదరాబాద్, ప్రజాతంత్ర : రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ చేసి రైతులతో భారీ ఉద్యమం నిర్వహిస్తామని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ స్పష్టం చేశారు. తెలంగాణ వాదం పేరుతో ఎన్నికలలో భారీగా డబ్బులు కుమ్మరించిన ఎమ్మెల్యేలు అంతకంటే దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. శుక్రవారం…
